ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌ది తుగ్లక్‌ పాలన: రాజప్ప

ABN, First Publish Date - 2020-05-24T10:16:22+05:30

రాష్ట్రంలో జగన్‌ పరిపాలనా విధానం తుగ్లక్‌ పాలనను తలపిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం, పెద్దాపురం ఎమ్మెల్యే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 23: రాష్ట్రంలో జగన్‌ పరిపాలనా విధానం తుగ్లక్‌ పాలనను తలపిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఏడాది పాలనలో 63 తప్పులు చేసి హైకోర్టుకు వెళ్లి అనేక వివాదాస్పద విషయాల్లో మొట్టికాయలు తిన్న ఏకైన సీఎం జగన్‌ అని పేర్కొన్నారు. ఏడాదిలో ఒక రూపాయి కూడా అభివృద్ధికి ఖర్చుపెట్టిన దాఖలాలు లేవన్నారు. లాక్‌డౌన్‌ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకుతిన్నారన్నారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు విపరీతంగా పెరిగాయన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం అన్యాయమని ఆయన విమర్శించారు.

Updated Date - 2020-05-24T10:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising