ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తదానంతో ప్రాణదాతలు కండి: డీఎస్పీ

ABN, First Publish Date - 2020-12-01T07:05:45+05:30

రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిక్కవోలు, నవంబరు 30: రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బిక్కవోలులో సోమవారం అవిశ్వాత్‌ హెల్పింగ్‌ హాండ్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లా ుతూ రక్తదానం చేసిన 60 మంది యువకులను ఆదర్శంగా తీసుకుని మరింతమంది రక్తదానం చేయాలన్నారు. ప్రశంసాపత్రాలు అందజేసారు. వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ జేవీవీ.సుబ్బారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ పోతు ల ప్రసాదరెడ్డి, బుద్దాల కన్నారావు బ్రదర్స్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ రాజీవ్‌ పాల్గొన్నారు. అంతకు ముందు డీఎస్పీ గోలింగేశ్వర, కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు.



Updated Date - 2020-12-01T07:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising