ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ బలోపేతానికి కృషి

ABN, First Publish Date - 2020-10-28T05:08:06+05:30

సామర్లకోట, అక్టోబరు 27: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా ప్రశిక్షణ ప్రముఖ్‌ పెద్దిరెడ్డి రవికిరణ్‌ పిలుపునిచ్చారు. పెద్దాపురం నియోజకవర్గ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట, అక్టోబరు 27: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా ప్రశిక్షణ ప్రముఖ్‌ పెద్దిరెడ్డి రవికిరణ్‌ పిలుపునిచ్చారు. పెద్దాపురం నియోజకవర్గ ప్రశిక్షణ సన్నాహక సమావేశం మంగళవారం బీజేపీ ఇన్‌చార్జి తుమ్మల పద్మజాప్రకాష్‌ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రవికిరణ్‌ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత ప్రశిక్షణ నిర్మాణం, దిశ నిర్దేశంపైనా కార్యకర్తలకు వివరించారు. సమావేశంలో పద్మజ, చెరుకూరి రవికృష్ణ, జి.కళ్యాణ్‌కుమార్‌, రమణ, మోటూరి వీరబాబు, కర్రి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-28T05:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising