ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర తీరంలో కార్తీక సందడి

ABN, First Publish Date - 2020-11-23T06:42:14+05:30

ఓడలరేవు సాగరతీరంలో ఆదివారం కార్తీకం సందడి నెలకొంది. అధిక సంఖ్యలో సందర్శకులు తీరంలో ఇసుక తిన్నెలపై సరదాగా గడిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లవరం, నవంబరు 22:  ఓడలరేవు సాగరతీరంలో ఆదివారం కార్తీకం సందడి నెలకొంది. అధిక సంఖ్యలో సందర్శకులు తీరంలో ఇసుక తిన్నెలపై సరదాగా గడిపారు. కుటుంబ సభ్యులు, మిత్రబృందాలతో కార్తీక సహపంక్తి భోజనాలు చేశారు.  యువతీ, యువకులు సముద్రస్నానాలుచేసి ఆట, పాటలతో సరదాగా గడిపారు.  

అంతర్వేది: అంతర్వేది సముద్ర తీర ప్రాంతంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది.  కార్తీకమాసం సందర్భంగా  పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం పుణ్యక్షేత్రాలు, ఆలయాలను దర్శించారు.   సాయంత్రం బీచ్‌లో సరదాగా గడిపారు. 


Updated Date - 2020-11-23T06:42:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising