ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా బతుకమ్మ సంబరాలు

ABN, First Publish Date - 2020-10-19T05:53:38+05:30

ఎటపాక మండలంలో బతకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. మూడోరోజు ఆదివారం సీతాపురం, గౌరీదేవిపేట, నెల్లిపాక, నందిగామ గ్రామాల్లో సంబరాలను ఘనంగా నిర్వహించారు.

గౌరీదేవిపేటలో బతుకమ్మ సంబరాల్లో పూజలు చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎటపాక, అక్టోబరు 18 : ఎటపాక మండలంలో బతకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. మూడోరోజు ఆదివారం  సీతాపురం, గౌరీదేవిపేట, నెల్లిపాక,  నందిగామ గ్రామాల్లో సంబరాలను  ఘనంగా నిర్వహించారు. మహిళలు  భక్తి శ్రద్ధలతో వివిధ రకాల పువ్వులతో బతకమ్మలను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా బతకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడుతూ,  పాటలు పాడుతూ సందడి చేశారు. బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో - బంగారు బతకమ్మ ఉయ్యాలో.. అంటూ బతకమ్మ పాటలతో హోరెత్తించారు. మూడో రోజు ముద్ద పప్పు బతకమ్మను ఏర్పాటు చేశారు. ఈ బతుకమ్మ సంబరాలను తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు.

Updated Date - 2020-10-19T05:53:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising