ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలబాలాజీ ఆదాయం రూ.2.45లక్షలు

ABN, First Publish Date - 2020-12-06T06:49:07+05:30

అప్పనపల్లి బాలబాలాజీ స్వామికి వివిధ ఆర్జిత సేవల ద్వారా రూ.2,45,600 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్‌ పి.బాబూరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామిడికుదురు, డిసెంబరు 5: అప్పనపల్లి బాలబాలాజీ స్వామికి వివిధ ఆర్జిత సేవల ద్వారా రూ.2,45,600 ఆదాయం వచ్చిందని  ఆలయ సహాయ కమిషనర్‌ పి.బాబూరావు తెలిపారు. కార్తీకమాసం శనివారం కావడంతో దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని 4,280మంది భక్తులు దర్శించుకున్నారని, వారికి ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు ధర్మకర్తల మండలి చైర్మన్‌ పిచ్చిక చిన్నా తెలిపారు.


Updated Date - 2020-12-06T06:49:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising