ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లేడ్‌తో దాడి

ABN, First Publish Date - 2020-10-01T07:50:01+05:30

బైక్‌పై వెళ్తూ వర్షం వల్ల ఉమామర్కేండేశ్వరస్వామి ఆలయం రోడ్డులో ఆగిన విలేకరిపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తు లు బ్లేడ్‌తో దాడి చేసి రూ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.500, సెల్‌ఫోన్‌ లాక్కుని పరారీ 


రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 30: బైక్‌పై వెళ్తూ వర్షం వల్ల ఉమామర్కేండేశ్వరస్వామి ఆలయం రోడ్డులో ఆగిన విలేకరిపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తు లు బ్లేడ్‌తో దాడి చేసి రూ.500 నగదు, సెల్‌ఫోను లా క్కుని పారిపోయారు. ఈ మేరకు ఏవన్‌ న్యూస్‌ చానల్‌ విలేకరి అప్పాబత్తుల ఉమామహేశ్వరరావు ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


Updated Date - 2020-10-01T07:50:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising