మద్యపాన వ్యతిరేక దినం
ABN, First Publish Date - 2020-10-03T07:19:31+05:30
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గాంధీ జయంతి పురస్కరించుకుని శుక్రవారం మద్యపాన వ్యతిరేక దినాన్ని నిర్వహించారు
అమలాపురం టౌన్, అక్టోబరు 2: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గాంధీ జయంతి పురస్కరించుకుని శుక్రవారం మద్యపాన వ్యతిరేక దినాన్ని నిర్వహించారు. స్థానిక జనవిజ్ఞానవేదిక కార్యాలయంలో జేవీవీ జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఇఆర్.సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న మద్యరహిత సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కృషిచేయాలన్నారు. మద్యపాన వ్యతిరేక పోస్టర్లను ప్రదర్శించారు.
Updated Date - 2020-10-03T07:19:31+05:30 IST