ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌

ABN, First Publish Date - 2020-11-23T06:40:21+05:30

పుదుచ్చేరి, కారైకాల్‌, మహే, యానాం నియోజకవర్గాల్లో కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పుదుచ్చేరి సీఎం వి.నారాయణసామి, ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యానాం, నవంబరు 22: పుదుచ్చేరి, కారైకాల్‌, మహే, యానాం నియోజకవర్గాల్లో కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పుదుచ్చేరి సీఎం వి.నారాయణసామి, ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం పలు కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయని అన్నారు. వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే ప్రజలకు ఉచితంగా అందిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారు అన్నారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుతున్నాయని, అయినా ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ప్రజలు  మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.  

Updated Date - 2020-11-23T06:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising