ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరిలో అగ్గితెగులుతో అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-10-02T08:18:03+05:30

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో అధిక ఉక్కబోత కారణంగా అగ్గితెగులు దోమ ఉధృతి పెరిగే ప్రమాదముందని, ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 1: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో అధిక ఉక్కబోత కారణంగా అగ్గితెగులు దోమ ఉధృతి పెరిగే ప్రమాదముందని, పంటను కాపాడుకునేందుకు నిరంతర పర్యవేక్షణతోపాటు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ ఏడీ జి.పద్మశ్రీ కోరారు. కాకినాడ రూరల్‌ మండలం సర్పవరంలో గురువారం పొలంబడిపై రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు. పొలం పరిసరాల పరిశీలన, మానవాళిపై పురుగుల మందుల ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏవో సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-02T08:18:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising