ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ పాటించకపోతే చర్యలు

ABN, First Publish Date - 2020-03-29T11:06:51+05:30

కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని, దీనిని పాటించకపోతే చర్యలు తప్పవని కోరింగ ఎస్‌ఐ వై.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్లరేవు, మార్చి 28: కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని, దీనిని పాటించకపోతే చర్యలు తప్పవని కోరింగ ఎస్‌ఐ వై. సతీష్‌   అన్నారు. కోరింగ 216 జాతీయ రహదారిపై శనివారం ఆయన వాహనదారులకు లాక్‌డౌన్‌పై అవగాహన కల్పించారు. ప్రభుత్వానికి  అందరూ  సహకరించాలన్నారు. కార్యక్రమంలో కోరింగ పోలీసు స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-29T11:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising