ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్‌ బాటిల్‌తో యువకుడి హల్‌చల్‌

ABN, First Publish Date - 2020-07-17T11:37:47+05:30

రామచంద్రాపురం గ్రామ సచివాలయం వద్ద ఇళ్ల స్థలం కోసం బోయ సురేష్‌ అనే యువకుడు పెట్రోల్‌ బాటిల్‌తో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిర్లంపూడి, జూలై 16: రామచంద్రాపురం గ్రామ సచివాలయం వద్ద ఇళ్ల స్థలం కోసం బోయ సురేష్‌ అనే యువకుడు   పెట్రోల్‌ బాటిల్‌తో హల్‌చల్‌ చేశాడు.  నాయకులు, అధికారులు తనకు స్థలం రానివ్వలేదని అన్నారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. తాను ఆటో నడుపుకుని జీవిస్తున్నానని ఇంటి స్థలం కోసం సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గ్రామ రెవెన్యూ అధికారి సురేష్‌ మాట్లాడుతూ అర్హత ఉంటే ఇంటి స్థలం వచ్చేలా చేస్తామని హామీ ఇవ్వడంతో యువకుడు శాంతించాడు.


Updated Date - 2020-07-17T11:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising