ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలు

ABN, First Publish Date - 2020-10-01T08:51:41+05:30

తన గానంతో ప్రపపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం అని అప్పనపల్లి శ్రీబాలబాలాజీ దేవస్థానం చైర్మన్‌ పిచ్చిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామిడికుదురు, సెప్టెంబరు 30: తన గానంతో ప్రపపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం అని అప్పనపల్లి శ్రీబాలబాలాజీ దేవస్థానం చైర్మన్‌ పిచ్చిక చిన్నా పేర్కొన్నారు. అప్పనపల్లిలో బుధవారం కంకిపాటి సూర్యారావు, ఆదిలక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎస్పీ.బాలు సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో ఆలయ చైర్మన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని కళారంగానికి విశిష్టమైన సేవలు అందించిన వ్యక్తి బాలు అని కొనియాడారు.


తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ తదితర భాషలలో పాటలు పాడి గుర్తింపుపొంది ఎన్నో అవార్డులు గెలుచుకున్నారన్నారు. కార్యక్రమంలో స్థానికులు కంకిపాటి వెంకటేశ్వరరావు కాజులూరి రామరావు, అల్లూరి పద్మనాభరాజు, కంకిపాటి నరసింహారావు, అల్లూరి యువరాజు, కాజులూరి కుమార్‌, తులా నాగరాజు, గెడ్డం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T08:51:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising