ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కాచెల్లెళ్ల మధ్య ఘర్షణ...చెల్లి ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2020-04-26T16:26:34+05:30

అక్కాచెల్లెళ్ల మధ్య ఘర్షణ...చెల్లి ఆత్మహత్యాయత్నం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: ఇంటి స్థలం కోసం చెలరేగిన ఘర్షణ ఒకరి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రేచర్లపేటలో ఇంటి స్థలం కోసం ఇద్దరు అక్కచెల్లెల్లు ఘర్షణకు దిగారు. చివరకు ఆ గొడవ పోలీస్‌స్టేషన్‌కు చేరింది.  కాగా ఇంటి స్థలం ఇప్పించాలంటూ టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట చెల్లెలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఇరువురి సమస్యను చక్కదిద్దేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. 

Updated Date - 2020-04-26T16:26:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising