ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంసెట్‌ దరఖాస్తుకు రేపటి వరకు గడువు

ABN, First Publish Date - 2020-09-14T07:47:25+05:30

ఈ నెల 17న నిర్వహించే ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం వరకు గడువు పొడిగించింది. అయితే, అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ ఫీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలస్య రుసుంతో చాన్స్‌.. లా, పీజీ, ఎడ్‌సెట్లకూ గడువు పెంపు

అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఈ నెల 17న నిర్వహించే ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం వరకు గడువు పొడిగించింది. అయితే, అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ ఫీజుతోపాటు రూ.10 వేల ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబరు 1న జరిగే లాసెట్‌కు 2,000 రుసుముతో ఈనెల 25 వరకు, పీజీఈసెట్‌కు 2,000 రుసుముతో 23వ తేదీ వరకు, 500 రుసుముతో ఎడ్‌సెట్‌కు 25 వరకు, 500 రుసుముతో పీఈసెట్‌ సెప్టెంబరు 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి సెక్రెటరీ బి.సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2020-09-14T07:47:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising