ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఈ-సంజీవని’కి పెరుగుతున్న ఆదరణ

ABN, First Publish Date - 2020-12-15T09:59:07+05:30

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ ప్రవేశపెట్టిన ‘ఈ-సంజీవని‘ టెలీమెడిసిన్‌ సేవల పథకానికి ప్రజాదరణ పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగ్రభాగాన తమిళనాడు, ఏడో స్థానంలో ఏపీ


న్యూఢిల్లీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ ప్రవేశపెట్టిన ‘ఈ-సంజీవని‘ టెలీమెడిసిన్‌ సేవల పథకానికి ప్రజాదరణ పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ పథకం కింద పది లక్షల టెలీ సంప్రదింపులు (టెలీ-కన్సల్టెన్సీ) జరిగినట్టు ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. దేశంలోని 550కి పైగా జిల్లాల్లో రోగులు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. రోజుకు 14వేల టెలీ సంప్రదింపులు జరుగుతున్నట్లు ఆ శాఖ పేర్కొంది. ఈ సేవలు అందుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ 39,853 మందితో ఏడో స్థానంలో, తెలంగాణ 412(ఓపీడీ)తో 20వ స్థానంలో ఉన్నాయి. తమిళనాడు 3,19,507తో ప్రథమ స్థానంలో, ఉత్తరప్రదేశ్‌ 2,68,889తో ద్వితీయ స్థానంలో ఉన్నాయి.

Updated Date - 2020-12-15T09:59:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising