ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మందడంలో డ్రోన్‌ వినియోగంపై డీఎస్పీ ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2020-02-21T18:15:17+05:30

మందడంలో డ్రోన్‌ వినియోగంపై డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వివరణ ఇచ్చారు. తన ఆదేశాలతోనే కానిస్టేబుల్‌ డ్రోన్‌తో చిత్రీకరించాడని తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మందడంలో డ్రోన్‌ వినియోగంపై డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వివరణ ఇచ్చారు. తన ఆదేశాలతోనే కానిస్టేబుల్‌ డ్రోన్‌తో చిత్రీకరించాడని తెలిపారు. పైకప్పు లేని బాత్రూమ్‌లపై డ్రోన్‌ వీడియో తీశారనేది అవాస్తవమని కొట్టిపారేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే పోలీసులతో దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 


‘‘నేను బూటుకాలితో తన్నానని వార్తలు రాశారు.. నేను ఎవరినీ తన్నలేదు.. నా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. జేఏసీ కన్వీనర్‌ శ్రీనివాస్‌ను కులం పేరుతో ఎవరూ దూషించలేదు’’. అని వివరణ ఇచ్చారు. ఇక డ్రోన్‌ చిత్రీకరణపై మహిళల ఫిర్యాదుతో.. డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ శరత్‌బాబుపై తుళ్లూరు పీఎస్‌లో కేసు నమోదైంది. అలాగే ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న ఘటనలో కూడా ఆందోళనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-02-21T18:15:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising