ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్‌ సుధాకర్‌ వీడియోలు బయటపెట్టిన సీపీ ఆర్కే మీనా

ABN, First Publish Date - 2020-05-18T00:28:44+05:30

డాక్టర్ సుధాకర్ అరెస్ట్ ఘటన ఏపీలో కలవరం రేపుతోంది. మీడియాలో వచ్చిన వీడియోల కంటే ముందే.. డాక్టర్‌ సుధాకర్‌ ఏం చేశారనే వీడియోలను సీపీ ఆర్కే మీనా బయటపెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: డాక్టర్ సుధాకర్ అరెస్ట్ ఘటన ఏపీలో కలవరం రేపుతోంది. మీడియాలో వచ్చిన వీడియోల కంటే ముందే.. డాక్టర్‌ సుధాకర్‌ ఏం చేశారనే వీడియోలను సీపీ ఆర్కే మీనా బయటపెట్టారు. ఓ వ్యక్తి మద్యం సేవించి న్యూసెన్స్‌ చేస్తున్నాడని డయల్‌ 100కి ఫోన్‌ వచ్చిందని, సుధాకర్‌ షర్ట్‌ తీసేసి రోడ్డుపై వీరంగం సృష్టించాడని తెలిపారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదని సీపీ తెలిపారు. కేజీహెచ్‌ వైద్యుల సిఫార్సు మేరకు.. సుధాకర్‌ని మానసిక వైద్యశాలకు తరలించామని, సుధాకర్‌పై 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఆర్కే మీనా తెలిపారు. 


సుధాకర్‌పై దాడి జరిగిన వెంటనే ఆర్కే మీనా మీడియా ముందు వచ్చి మాట్లాడిన విషయం తెలిసిందే. ‘‘డాక్టర్‌ సుధాకర్‌ మద్యం మత్తులో ఉన్నారు. వాహనాలకు ఆటంకం కలిగిస్తున్నారని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో డాక్టర్‌ దురుసుగా ప్రవర్తించి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సెల్‌ఫోన్‌ లాక్కొని విసిరేశారు. కేజీహెచ్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. డాక్టర్‌ను లాఠీతో కొట్టిన కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశాం’’ అని ఆర్కే మీనా తెలిపారు.

Updated Date - 2020-05-18T00:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising