ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి పెద్దిరెడ్డికి సవాల్ విసిరిన డాక్టర్ అనితా రాణి

ABN, First Publish Date - 2020-09-26T21:41:04+05:30

విజయవాడ: డాక్టర్ సుధాకర్‌పై కావాలని కేసులు పెట్టి ఆయన్ను ఇబ్బందులు పెట్టారని డాక్టర్ అనితా రాణి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: డాక్టర్ సుధాకర్‌పై కావాలని కేసులు పెట్టి ఆయన్ను ఇబ్బందులు పెట్టారని డాక్టర్ అనితా రాణి పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్‌కు మోడిలేటర్స్ ఇచ్చి బాలన్స్ తప్పేలా చేశారన్నారు. దళితులపై దాడి చేస్తే ప్రతిదాడి చేయాలని సూచించారు. తమకు పోలీసుల నుంచి రక్షణ లేదని... అందుకే తాము లైసెన్సుడ్ గన్ ఇవ్వాలని రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాశామన్నారు. దళితుల మీద దాడులు జరిగితే డబ్బిచ్చి కప్పెడుతున్నారని అనిత వాపోయారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘మంత్రి పెద్దిరెడ్డికి నేను ఒక సవాల్ విసురుతున్నా... ఇకపై దళితులు పీల్చి వదిలిన గాలిని పీల్చొద్దు.. దళితులు నడచిన నేలపై నడవద్దు’’ అని అనిత పేర్కొన్నారు.



Updated Date - 2020-09-26T21:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising