ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరిస్తేనే పంపిణీ: రేషన్‌ డీలర్ల సమాఖ్య

ABN, First Publish Date - 2020-04-25T09:48:48+05:30

సమస్యలు పరిష్కరిస్తేనే పంపిణీ: రేషన్‌ డీలర్ల సమాఖ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను ఈ నెలాఖరులోపు పరిష్కరించకపోతే మే నెలలో రెండో విడత పంపిణీని బహిష్కరిస్తామని రేషన్‌ డీలర్ల సంక్షేమ సమాఖ్య తెలిపింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ నెలలో చేపట్టిన రెండు విడతల రేషన్‌ పంపిణీకి సంబంధించిన కమీషన్‌ను వెంటనే విడుదల చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు లీలామాధవరావు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-04-25T09:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising