ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూనియర్‌ డాక్టర్లతో కొలిక్కిరాని చర్చలు

ABN, First Publish Date - 2020-08-10T09:55:02+05:30

జూనియర్‌ డాక్టర్లతో ప్రభుత్వ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో ప్రాణాలకు తెగించి వైద్యసేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించకపోతే విధులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): జూనియర్‌ డాక్టర్లతో ప్రభుత్వ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో ప్రాణాలకు తెగించి వైద్యసేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించకపోతే విధులు బహిష్కరిస్తామని హెచ్చరిస్తూ ఏపీ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్‌కు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. వైద్యఆరోగ్యశాఖ అధికారులు జూడాలతో చర్చలు జరుపుతున్నారు. ఆదివారం రాత్రి విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జూనియర్‌ డాక్టర్లు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు.

Updated Date - 2020-08-10T09:55:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising