ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల నేరస్థులకు కౌన్సెలింగ్ వంటి అంశాలపై డీజీపీ సవాంగ్ వర్క్‌షాప్

ABN, First Publish Date - 2020-10-01T15:14:34+05:30

అమరావతి: రాష్ట్రంలో బాల నేరస్థులు పెరగడానికి కారణాలు వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి అనే అంశాల పై డీజీపీ వర్క్ షాప్ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో బాల నేరస్థులు పెరగడానికి కారణాలు వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి అనే అంశాల పై డీజీపీ వర్క్ షాప్ నిర్వహించారు. ఒంటరి, సంరక్షణ లేని బాలురు, బాలికల  విషయంలో ముందుగా పోలీసులకు తెలపాలన్నారు. పోలీసులకు జిల్లా వ్యాప్తంగా ఒంటరి బాలురు, బాలికలు వివరాలు తెలియపరచాలన్నారు. www.trackthemissingchild.gov.in వెబ్‌సైట్‌లో ప్రజలు ఎవరైనా బాలురు, బాలికల వివరాలు తెలియజేయవచ్చన్నారు.


వెబ్‌‌సైట్ ద్వారా వచ్చిన వివరాలు తప్పిపోయిన వారి వివరాలతో సరిపోతే సదరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. ఒంటరి బాలురు, బాలికలను కొట్టడం దుర్బాషలాడటం చేయకూడదన్నారు. ఒకవేళ బాలురు, బాలికలు నేరం చేస్తే, వారిని స్టేషన్‌లో నేరస్థులతో ఉంచకుండా, వారితో మృదువుగా వ్యవహరించాలని 


డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.

Updated Date - 2020-10-01T15:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising