ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలకు తగ్గిన భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2020-07-14T18:03:36+05:30

తిరుపతి: రాష్టంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ భారీగా తగ్గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: రాష్టంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ భారీగా తగ్గింది. అలిపిరి చెక్ పాయింట్‌లో కోవిడ్ టెస్ట్ చేసే కేంద్రంలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. కోవిడ్ టెస్ట్ కేంద్రాన్ని మూసివేసి, ఆ టెంట్‌ను తీసివేసి ఆ ప్రాంతాన్ని టీటీడీ శానిటైజ్ చేసింది. మూడు రోజుల తర్వాత అలిపిరిలో భక్తులకు కోవిడ్ టెస్టులు తిరిగి ప్రారంభించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. 

Updated Date - 2020-07-14T18:03:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising