ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింహాల చోరీలో ఆధారాలను ఎందుకు మాయం చేశారు?: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-09-19T20:36:11+05:30

అమరావతి: కనకదుర్గమ్మ రథంలో మూడు సింహాలు చోరీకి గురైన అంశం ఏపీని కుదిపేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కనకదుర్గమ్మ రథంలో మూడు సింహాలు చోరీకి గురైన అంశం ఏపీని కుదిపేస్తోంది. దీనిపై నేడు ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘దుర్గమ్మ రథంలో 3 సింహాల చోరీలో ఆధారాలను అధికారులు ఎందుకు మాయం చేశారు? మార్చి15న మెరుగు పెట్టినప్పుడు ఉన్న 4 సింహాలు, చోరీ విషయం తెలిసినా 3 రోజులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? సీసీ ఫుటేజ్‌లు ఏమయ్యాయి? ఎవరిని రక్షించడం కోసం ఈ ప్రయత్నాలు? బాధ్యులైన మంత్రిపై, అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’’ అని ప్రశ్నించారు. 

Updated Date - 2020-09-19T20:36:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising