చేతులు మారిన మరో భారీ ప్రాజెక్టు కార్తీకదీపం: దేవినేని ఉమ
ABN, First Publish Date - 2020-10-03T17:34:48+05:30
అమరావతి: మరో భారీ ప్రాజెక్టు కార్తీకదీపం చేతులు మారిందని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు.
అమరావతి: మరో భారీ ప్రాజెక్టు కార్తీకదీపం చేతులు మారిందని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ప్రాజెక్టులన్నీ వరుసగా చేతులు మారడంపై విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ‘‘చేతులు మారిన మరో భారీ ప్రాజెక్టు కార్తీకదీపం, తాళాలు వేసి పనులకు అడ్డంకులు, కీలక నేతను కలిశాకే లైన్ క్లియర్, నిర్వాహకులతో ఖరీదైన డీల్, అస్మదీయ సంస్థకు సగం వాటా, కాకినాడ సెజ్, బందర్ పోర్ట్, కార్తీకదీపం ప్రాజెక్టులు వరుసగా చేతులు మారడంపై విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా? జగన్ గారు’’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
Updated Date - 2020-10-03T17:34:48+05:30 IST