ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేయూత అని చెప్పి చెయ్యిచ్చింది నిజం కాదా?: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-08-13T18:05:21+05:30

అమరావతి: ఎన్నికల ముందు 45 ఏళ్లకే పెన్షన్ అని చెప్పారని.. ఒక్కో మహిళకు లక్షా ఎనభై వేలు ఇస్తామని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎన్నికల ముందు 45 ఏళ్లకే పెన్షన్ అని చెప్పారని.. ఒక్కో మహిళకు లక్షా ఎనభై వేలు ఇస్తామని.. లక్షా ఐదు వేలు ఎగనామం పెట్టారని ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. చేయూత అని చెప్పి చెయ్యిచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ‘‘ఎన్నికల ముందు 45 ఏళ్లకే పెన్షన్. ఒక్కో మహిళకు ఇస్తానంది 1,80,000 అంటే 105000 ఎగనామం. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులు మాయం... అటకెక్కిన సంక్షేమం. స్వయం ఉపాధి, ఆదరణ ఊసేలేదు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో రోడ్లు, హాస్టల్, సంక్షేమ భవనాల నిర్మాణం బంద్. చేయూత అని చెప్పి చెయ్యిచ్చింది నిజం కాదా జగన్ గారూ’’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.


Updated Date - 2020-08-13T18:05:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising