ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధర తక్కువ ఇచ్చినా రైతులకు దళారులే దిక్కు: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-12-13T15:13:14+05:30

అమరావతి: ధాన్యం రైతులు ప్రభుత్వ నిబంధనల కారణంగా బేజారవుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ధాన్యం రైతులు ప్రభుత్వ నిబంధనల కారణంగా బేజారవుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ధర తక్కువ ఇచ్చినా.. రైతులకు దళారులే దిక్కవుతున్నారని తెలిపారు. ‘‘ప్రభుత్వ నిబంధనలతో బేజారవుతున్న ధాన్యం రైతులు, కొనేవారి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూపు, ధర తక్కువ ఇచ్చినా రైతులకు దళారులే దిక్కు, సొమ్ము చేసుకుంటున్న దళారులు. నిబంధనల పేరుతో ఎక్కడి ధాన్యం అక్కడే పెట్టి రైతుల వెన్ను విరుస్తున్న మీ విధానాలపై ఏం సమాధానం చెప్తారు?’’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.  


Updated Date - 2020-12-13T15:13:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising