ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-12-20T16:40:45+05:30

బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?: దేవినేని ఉమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై వెండిసింహాలు మాయం, హుండీ లెక్కింపులో చేతివాటం, అనుబంధ ఆలయాలలో ఖరీదైన ఆభరణాల చోరీ ఇలా ఎన్ని సంఘటనలు జరుగుతున్నా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? అని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. ఆలయాలలో ప్రజాప్రతినిధులు రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంద్రకీలాద్రి దోపిడీపై ఏం సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు.


Updated Date - 2020-12-20T16:40:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising