ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది: దేవతోటి

ABN, First Publish Date - 2020-12-13T15:47:04+05:30

అమరావతి: ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమని.. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో మాత్రమే జరుగుతోందని టీడీపీ నాయకులు దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 11 మంది దళిత విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో అసువులు బాసి సాధించిన ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. దళిత మేధావులు, ప్రజలు మౌనం వీడి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిలదీయాలన్నారు. లేకపోతే వైసీపీ పాలనలో రాష్ట్రంలో దళిత జాతికి మనుగడ ఉండదన్నారు. 


ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం వైసీపీలోని దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు సమంజసమేనా? అని ప్రశ్నించారు. 


Updated Date - 2020-12-13T15:47:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising