ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బలహీనపడిన అల్పపీడనం

ABN, First Publish Date - 2020-11-03T09:11:54+05:30

ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. అలాగే ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, విశాఖపట్నం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. అలాగే ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతీ బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం, ఉత్తర మధ్య తమిళనాడు ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం కూడా బలహీనపడ్డాయి. అయితే దక్షిణ బంగాళాఖాతం మధ్య మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 6 వరకు రాష్ట్రంలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. సోమవారం కోస్తా, రాయలసీమల్లో పగటిపూటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

Updated Date - 2020-11-03T09:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising