ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతల ఆస్తుల కూల్చివేతలే ప్రభుత్వ పెద్దల లక్ష్యం: దేవినేని

ABN, First Publish Date - 2020-10-04T23:41:21+05:30

వైసీపీ ప్రభుత్వ పెద్దలు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు.. జీవీఎంసీని ప్రయోగిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. టీడీపీ నేతల ఆస్తుల కూల్చివేతలే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వ పెద్దలు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు.. జీవీఎంసీని ప్రయోగిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. టీడీపీ నేతల ఆస్తుల కూల్చివేతలే ప్రభుత్వ పెద్దల లక్ష్యమని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని, అసమర్థతను ప్రశ్నిస్తున్న వారిపై.. ఆస్తులపై దాడులకు ఏం సమాధానం చెబుతారని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Updated Date - 2020-10-04T23:41:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising