ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

189 మందిలో 158 మంది గుర్తింపు.. మిగిలిన వారెక్కడ?.

ABN, First Publish Date - 2020-04-02T00:12:39+05:30

జిల్లా నుంచి 189 మంది ఢిల్లీ జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చారన్న వార్తతో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకూ 158 మందిని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లా  నుంచి 189 మంది ఢిల్లీ జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చారన్న వార్తతో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకూ 158 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించి శాంపిల్స్‌ను తిరుపతి ల్యాబ్ కు పంపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకూ ఒక పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇంకా 16 మంది కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-04-02T00:12:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising