ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరణాల రేటు 1 శాతం మించొద్దు

ABN, First Publish Date - 2020-07-05T08:39:22+05:30

కరోనా మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ ఆదేశించారు.కరోనా నియంత్రణ చర్యలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ  

అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): కరోనా మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ ఆదేశించారు.కరోనా నియంత్రణ చర్యలు, వైరస్‌ వ్యాప్తి నివారణకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై శనివారం ఆయన రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శులతో వీడియో కాన్ఫరెన్‌ ్స నిర్వహించారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి వీలైనంత అధిక సంఖ్యలో టెస్టులు నిర్వహించాలని, మాస్క్‌ ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టాలన్నారు. 

Updated Date - 2020-07-05T08:39:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising