ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంధాలను తుంచేస్తూ...

ABN, First Publish Date - 2020-07-10T08:25:24+05:30

కరోనా మహమ్మారి మానవ సంబంధాలను ముక్కలు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన వృద్ధుడు(70) వైరస్‌ లక్షణాలతో మృతిచెందగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సిక్కోలులో వృద్ధుడి మృతి 
  • అంత్యక్రియలకు ముందుకురాని కుటుంబసభ్యులు
  • కృష్ణాలో మృతదేహాన్ని గోతిలోకి దొర్లించి ఖననం 

పలాస/ముసునూరు, జూలై 9: కరోనా మహమ్మారి మానవ సంబంధాలను ముక్కలు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన వృద్ధుడు(70) వైరస్‌ లక్షణాలతో మృతిచెందగా.. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు. దీంతో అధికారులే ఆ వృద్ధుడికి దహన సంస్కారాలు చేశారు. మరోఘటనలో, కృష్ణాజిల్లా ముసునూరు మండలానికి చెందిన ఓ వృద్ధుడికి 20రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చింది. చికిత్స అనంతరం 3రోజుల క్రితం డిశ్చార్జ్‌ చేశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. బంధువులు, గ్రామస్థులు ఎవ్వరూ చూసేందుకు వెళ్లలేదు. ఆయన కుమారులు మృతదేహాన్ని ట్రాక్టర్‌పై తీసుకెళ్లి ఎక్కడా ముట్టుకోకుండానే లిఫ్టు లేపి గోతిలోకి దొర్లించి ఖననం చేశారు.

Updated Date - 2020-07-10T08:25:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising