ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంధన పొదుపు అవార్డులు దరఖాస్తు గడువు 7

ABN, First Publish Date - 2020-11-30T09:43:12+05:30

డిసెంబరులో జరిగే ఇంధన పొదుపు జాతీయ వారోత్సవాల సందర్భంగా.. ఇంధన పొదుపు కార్యక్రమాలు బాగా అమలు చేసిన వారికి అవార్డులు ఇవ్వాలని ఇంధన సంరక్షణ మిషన్‌ నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, నవంబర్‌ 29(ఆంధ్రజ్యోతి): డిసెంబరులో జరిగే ఇంధన పొదుపు జాతీయ వారోత్సవాల సందర్భంగా.. ఇంధన పొదుపు కార్యక్రమాలు బాగా అమలు చేసిన వారికి అవార్డులు ఇవ్వాలని ఇంధన సంరక్షణ మిషన్‌ నిర్ణయించింది. దరఖాస్తులు ఏపీ ట్రాన్స్‌కో వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దరఖాస్తుకు గడువు డిసెంబరు 7వ తేదీగా నిర్ణయించారు. 

Updated Date - 2020-11-30T09:43:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising