ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పగలు ఎండ.. రాత్రి చలి

ABN, First Publish Date - 2020-12-29T08:11:05+05:30

పగలు ఎండ.. రాత్రి చలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పగలు ఎండ, రాత్రి చలి ప్రభావం చూపుతున్నాయి. గాలిలో తేమ 80శాతం కంటే ఎక్కువ ఉంటోంది. పగలు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి 1 డిగ్రీ అటూఇటుగా, రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 1-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7-8 గంటల వరకు చలి, పొగ మంచు ఉంటున్నాయి. సోమవారం రాయలసీమలో అక్కడక్కడ చిరు జల్లులు పడ్డాయి. కాగా, తూర్పుఈశాన్య గాలులతో ఈనెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

Updated Date - 2020-12-29T08:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising