ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల తీరు అప్రజాస్వామికం: దాసోజు

ABN, First Publish Date - 2020-08-23T01:38:06+05:30

రాష్ట్రంలో పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉందని ఏఐసీపీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాడు ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉందని ఏఐసీపీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాడు ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీశైలం ప్రమాద స్థలాన్ని సందర్శించేందుకు వెళ్లిన రేవంత్‌ని దొంగలా బంధించారని ధ్వజమెత్తారు. డీజీపీని కలిసేందుకు వెళ్తే అక్కడా కాంగ్రెస్ నేత సంపత్‌ను అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. ప్రజా ఉద్యమాలను ఎంత అణిచివేస్తే అంత పైకి లేస్తాయని దాసోజు పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో తావు లేదని వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-08-23T01:38:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising