ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ వేళ వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు

ABN, First Publish Date - 2020-04-22T19:39:10+05:30

లాక్‌డౌన్ సమయంలో వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశంజిల్లా: లాక్‌డౌన్ సమయంలో వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కారుమంచిలో వైసీపీ నేత నిర్వహించిన నిత్యావసర వస్తువుల పంపిణి కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. కొండపి నియోజవర్గం ఇన్చార్జ్ పెద్ద ఎత్తు జన సమూహంతో ఈ కార్యక్రమం నిర్వహించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ నియంత్రణకు భౌతిక దూరం పాటించాలనే సూచనలు పట్టించుకోలేదన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, సహాయకచర్యల పేరిట సొంత ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు.

Updated Date - 2020-04-22T19:39:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising