ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నౌకాదళ విశ్రాంత అధికారికి కుచ్చుటోపీ

ABN, First Publish Date - 2020-09-30T18:22:47+05:30

నౌకాదళ విశ్రాంత అధికారికి కుచ్చుటోపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నౌకాదళ విశ్రాంత అధికారికి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. బహుమతి వచ్చిందంటూ రూ.1.60 కోట్లు వసూలు చేశారు. అధికమొత్తంలో నగదు బదిలీలు కావడంతో  సీబీఐ ఎంక్వైరీ చేసింది. బాధితుడికి ఫోన్ కాల్ చేసిన సీబీఐ వివరాలను అడిగి తెలుసుకుంది.  సైబర్ క్రైమ్ పోలీసులకు విశ్రాంత అధికారి ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-09-30T18:22:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising