ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మందడంలో సీఆర్డీఏ అధికారుల హల్‌చల్

ABN, First Publish Date - 2020-04-08T19:27:50+05:30

అమరావతి: లాక్‌డౌన్ సమయంలో రాజధాని గ్రామం మందడంలో సీఆర్డీఏ అధికారులు హల్‌చల్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: లాక్‌డౌన్ సమయంలో రాజధాని  గ్రామం మందడంలో సీఆర్డీఏ అధికారులు హల్‌చల్ చేశారు. నిన్న నీరుకొండ, ఐనవోలులో.. నేడు మందడాన్ని సీఆర్డీఏ అధికారులు సందర్శించారు. అధికారిలు రాకతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్‌లోని ఆర్5 రెసిడెన్షియల్ జోన్‌పై ప్రజాభిప్రాయ సేకరణకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని అధికారులు చెబుతున్నారు. పేదలకు సెంట్ భూమి పంపిణీపై హైకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా సీఆర్డీఏ అధికారులు రావడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-04-08T19:27:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising