ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాజిక దూరమనేది కులాన్ని అవమానించడానికి వాడిన పదం: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-04-03T15:05:24+05:30

అమరావతి: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, మీడియా మాధ్యమాల వారు సామాజిక దూరం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, మీడియా మాధ్యమాల వారు సామాజిక దూరం అనే పదాన్ని విరివిగా వాడుతున్నారని సీపీఐ రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. సామాజిక దూరం అనే పదం చాందసవాదులు కులాన్ని అవమానించడానికి వాడిన పదమని రామకృష్ణ పేర్కొన్నారు. 


సామాజిక దూరం అనే పదానికి బదులుగా భౌతిక దూరం అనే పదాన్ని ఉపయోగించాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించాలని ఆయన లేఖలో కోరారు. ఇకపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో ఇచ్చే ప్రభుత్వ ప్రకటనలలో భౌతిక దూరం అనే పదాన్ని ఉపయోగించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నానని రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2020-04-03T15:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising