ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరామర్శకు వెళితే అరెస్ట్ చేస్తారా? : రామకృష్ణ

ABN, First Publish Date - 2020-07-14T23:16:31+05:30

బాధితులను పరామర్శించడానికి వెళ్లిన నేతలను అరెస్ట్ చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. పోలీసుల చర్య దారుణం అన్నారు. విశాఖ రాంకీ ఫార్మా కంపెనీ పేలుడు ఘటనలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బాధితులను పరామర్శించడానికి వెళ్లిన నేతలను అరెస్ట్ చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. పోలీసుల చర్య దారుణం అన్నారు. విశాఖ రాంకీ ఫార్మా కంపెనీ పేలుడు ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులపై రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. అరెస్టులను దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. అరెస్ట్ చేసిన నేతలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-14T23:16:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising