ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిని తరలించలేరు: సీపీఐ నారాయణ

ABN, First Publish Date - 2020-08-14T19:48:59+05:30

ఏపీ రాజధానిపై హైకోర్టు తాజా ఉత్తర్వులను సీపీఐ నారాయణ స్వాగతించారు. అమరావతిని ఏపీ ప్రభుత్వం ఇక తరలించబోదని వ్యాఖ్యానించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏపీ రాజధానిపై హైకోర్టు తాజా ఉత్తర్వులను సీపీఐ నారాయణ స్వాగతించారు. అమరావతిని ఏపీ ప్రభుత్వం ఇక తరలించబోదని వ్యాఖ్యానించారు. అమరావతిపై యథాతథ స్థితి కొనసాగంచటం ఏపీ ప్రభుత్వానికి తప్పదని పేర్కొన్నారు. ఈ నెల 16న మూడు రాజధానులకు శంకుస్థాపన చేయాలన్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల శంకుస్థాపనకు ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. అమరావతిపై బీజేపీ నాయకులకే ఏకాభిప్రాయం లేదని విమర్శించారు. కరోనాను కట్టడి చేయటంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఏబీఎన్‌తో సీపీఐ నారాయణ అన్నారు.

Updated Date - 2020-08-14T19:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising