ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారిద్దరూ తలుచుకుంటే అరగంటలోనే రాజధాని సమస్య పరిష్కారం: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-08-05T19:04:27+05:30

వారిద్దరూ తలుచుకుంటే అరగంటలోనే రాజధాని సమస్య పరిష్కారం: రామకృష్ణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని విషయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పునరాలోచన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.  మోదీ, అమిత్ షా తలచుకుంటే అరగంటలో రాజధాని సమస్య పరిష్కారం అవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే జగన్‌...రాజధాని తరలింపుకు అంత ప్రాధాన్యత ఇవ్వటం దేనికని ప్రశ్నించారు. ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నాయని రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2020-08-05T19:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising