ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు ఆన్‌ లైన్‌ క్లాసులకు అనుమతివ్వాలి: సీపీఐ

ABN, First Publish Date - 2020-07-10T09:25:48+05:30

ప్రైవేటు ఆన్‌ లైన్‌ క్లాసులకు అనుమతివ్వాలి: సీపీఐ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు లేవు. వారి జీవితాలు దుర్భరంగా మారాయి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వారికి ఒక్కొక్కరికీ నెలకు రూ.10 వేల చొప్పున 4 నెలలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు పాఠశాలలు కూడా ఆన్‌ లైన్‌  తరగతులు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని, ప్రైవేటు పాఠశాల గుర్తిం పు రెన్యువల్‌ గడువును రెండు నెలలు పొడిగించాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇస్రో ప్రైవేటీకరణ యోచనను నిరసిస్తూ గురువారం తలపెట్టిన చలో శ్రీహరికోట కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో కరోనా తీవ్రత దృష్ట్యా వాయిదా వేసినట్లు తెలిపారు.

Updated Date - 2020-07-10T09:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising