ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడ్‌ప్రైడేపై కరోనా ఎఫెక్ట్

ABN, First Publish Date - 2020-04-10T23:11:56+05:30

గుడ్‌ప్రైడే మీద కరోనా ఎఫెక్ట్ పడింది. నగరంలో చర్చిలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. కరోనాను కట్టడి చేయాలని ఫాదర్లు సూచించారు. దీంతో భక్తులు తమ ఇళ్లలోనే ప్రార్థనులు చేసుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: గుడ్‌ప్రైడే మీద కరోనా ఎఫెక్ట్ పడింది. నగరంలో చర్చీలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. కరోనాను కట్టడి చేయాలని ఫాదర్లు సూచించారు. దీంతో భక్తులు తమ ఇళ్లలోనే ప్రార్థనులు చేసుకుంటున్నారు. తనను నమ్మినవారి పాపాలను ప్రక్షాళన చేసే పరమ పునీతుడైన ఏసుక్రీస్తు ప్రభువు పునరుత్థానం చెంది తిరిగి వచ్చిన గొప్ప దినం ‘ఈస్టర్‌’ పండుగ.అందుకే క్రైస్తవులు ఈ పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం వసంత రుతువులో వచ్చే ఈ పండుగను క్రైస్తవులు మరణంపై ఏసుప్రభువు గెలిచిన విజయోత్సవంగా నిర్వహించుకుంటారు. గుడ్‌ఫ్రైడే రోజున శిలువ వే యబడిన తమ ప్రభువు ఈస్టర్‌ రోజున తమ కొరకు తిరిగి జీవించి వచ్చారని క్రైస్తవుల నమ్మకం. అదేవిధంగా క్రీస్తు మరణం, పునరుత్థానం క్రీ.శ 26 నుంచి క్రీ.శ 36 మధ్య కాలంలో జరిగినట్లు చరిత్ర చెబుతోంది.

Updated Date - 2020-04-10T23:11:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising