తూ.గో. జిల్లాలో కరోనా వైరస్ కలకలం
ABN, First Publish Date - 2020-05-24T19:27:11+05:30
యర్రవరంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది.
తూర్పుగోదావరి జిల్లా: యర్రవరంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తిరుపతి వచ్చిన మహిళకు పోజిటీవ్ నిర్ధారణ అయింది. వైరస్ సోకక ముందు బాధితురాలిని భీమవరం క్వారంటైన్ సెంటర్‌లో ఉంచగా నెగిటివ్ వచ్చింది. దీంతో ఆమెను మరో 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండమని అధికారులు సూచించారు. రెండోసారి చేసిన పరీక్షలో పాజిటీవ్ రావడం కలకలం రేపుతోంది.
Updated Date - 2020-05-24T19:27:11+05:30 IST