ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో 4 వేలు దాటిన కరోనా మరణాలు

ABN, First Publish Date - 2020-09-02T01:09:24+05:30

ఏపీలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటివరకూ 4 వేల 53 మందిని ఈ వైరస్ కబలించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటివరకూ 4 వేల 53 మందిని ఈ వైరస్ కబలించింది. తాజాగా కరోనా వైరస్ మరో 10,368 మందికి సోకింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 84 మంది చనిపోగా 9 వేల 350 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 4 లక్షల 45 వేల 139 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షా 12 వందల 10 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకూ 3 లక్షల 39 వేల 876 మంది రికవరీ అయ్యారు.  ఏపీలోని అన్ని జిల్లాల్లో మొత్తం 37 లక్షల 82 వేల 746 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 




Updated Date - 2020-09-02T01:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising