ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో ఇద్దరికి కరోనా లక్షణాలు

ABN, First Publish Date - 2020-03-13T18:29:47+05:30

విశాఖలో ఇద్దరికి కరోనా లక్షణాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవేశించింది. తాజాగా విశాఖలో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. సింగపూర్, ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు విశాఖ చెస్ట్ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. వారికి సంబంధించిన శాంపిల్స్‌ను పుణెకు పంపించారు. మరోవైపు ఇప్పటి వరకు 14 అనుమానిత కేసుల్లో 12 నెగిటివ్ రాగా, మిగిలిన రెండు రిపోర్టులు రావాల్సి ఉంది. అలాగే అటు ఎయిర్‌పోర్టులో 8,467 మందికి, విశాఖ పోర్టులో 1,088 మందికి అధికారులు స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. 

Updated Date - 2020-03-13T18:29:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising