ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా లక్షణాలు.. డాక్టర్ సూచనలను పట్టించుకోని ఉన్నతాధికారులు

ABN, First Publish Date - 2020-04-09T03:19:54+05:30

సర్వజన ఆస్పత్రిలో నలుగురు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులకు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయిందని వైద్యులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: సర్వజన ఆస్పత్రిలో నలుగురు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులకు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయిందని వైద్యులు తెలిపారు. ఈ నెల 4న కరోనాతో వృద్ధుడు మృతి.. వృద్ధుడికి వైద్య సిబ్బంది వైద్యం చేశారు. వృద్ధుడికి కరోనా లక్షణాలున్నాయంటూ డాక్టర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. డాక్టర్ సూచనలను ఉన్నతాధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు. 

Updated Date - 2020-04-09T03:19:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising